Prabhas to act in bhakta kannappa remake

Bhakta Kannapa Remake with Prabhas|Prabhas Bhakta Kannapa, Bhakta Kannapa remake, Bhakta Kannapa remake prabhas, krishnam raju prabhas

Bhakta Kannapa Remake with Prabhas.Yesteryear actor Krishnam Raju said that he would like to remake Bhakta Kannapa with Prabhas.

Prabhas to Act in Bhakta Kannappa remake.png

Posted: 12/24/2012 03:04 PM IST
Prabhas to act in bhakta kannappa remake

Prabhas

టాలీవుడ్ రెబల్ స్టార్ క్రిష్ణం రాజు తన కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనార్థం అక్కడికి వెళ్ళారు. దర్శనార్థం మీడియాతో మాట్లాడిన ఆయన భగవంతుని అనుగ్రహం ఉంటే త్వరలో నేను ప్రభాస్ తో ‘భక్త కన్నప్ప ’ చిత్రాన్ని రీమేక్ చేస్తానని, నేను నటించిన ఆ చిత్రం నాకు ఎంతో పేరు తీసుకొని వచ్చింది. 36 సంవత్సరాల క్రితం ఇదే ఆలయంలో తీసిన ‘భక్త కన్నప్ప ’ను ఎంతో ఆదరించారని, ఆప్పటికి ఇప్పటికీ ఆలయంలో ఎన్నో మార్పులు వచ్చాయని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. లంచగొండి నిర్మూలనపై తాను ‘మనవూరి పాండవులు' తరహా చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. అంటే ప్రభాస్ త్వరలో మనకు భక్తకన్నప్పగా కనిపించ బోతున్నారన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana and prabhas in rajamouli film
Superstar quits films and politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles