Dabangg 2 remake for venkatesh

Dabangg 2 Remake for Venkatesh, Salman Khan Dabangg 2 Remake for Venkatesh, Venkatesh in Dabangg 2, Venkatesh remake dabangg 2, Venkatesh latest movies

Dabangg 2 Remake for Venkatesh.

Dabangg 2 Remake for Venkatesh.png

Posted: 12/24/2012 10:49 AM IST
Dabangg 2 remake for venkatesh

Dabangg2

టాలీవుడ్ ఫ్యామిలీ చిత్రాల హీరో వెంకటేష్ ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్నాడు. అదీ కాక ‘షాడో ’ చిత్రం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వెంకటేష్ గురించి ఫిలింనరగ్ లో వినబడుతున్న వార్త ఏంటంటే... పవన్ కళ్యాణ్ ‘దబాంగ్ ’  రీమేక్ గా చేసిన గబ్బర్ సింగ్ సీక్వెల్ లో  వెంకటష్  నటించబోతున్నాడని వార్తలు. పవన్ కి సూపర్ హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ కి సీక్వెల్ కూడా అతనే చేస్తాడని, దీనికి సంబంధించి హరీష్ శంకర్ ఫిలిం చాంబర్ లో గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్ అనే టైటిల్ ని కూడా రిజిష్ట్రర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ మధ్యన జరిగిన సురేష్ బాబు కూతురు పెళ్లికి సల్మాన్ వచ్చినప్పుడు వెంకటేష్, రామానాయుడు, సురేష్ బాబు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయని, దబాంగ్ 2 సీక్వెల్ రైట్స్ వెంకటేష్ కి ఇవ్వడానికి సల్మాన్ ఆసక్తి చూపాడని అంటున్నారు.

మరో ప్రక్క తాము దబాంగ్ 2 రైట్స్ తీసుకోవటం లేదని నిర్మాత గణేష్ చెప్పడమే కాకుండా,  గబ్బర్ సింగ్ సీక్వెల్ కి తన సొంత స్టోరీనే ఉంటుందని హరీష్ శంకర్ చెప్పాడు. దీంతో వెంకటేష్ ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. అయితే ఇక్కవ వెంకటేష్ దబాంగ్ 2 లో నటిస్తే సల్మాన్ కి వచ్చిన ఓపెనింగ్స్ వస్తాయా ? అసలే యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం టాలీవుడ్ లో ఆడుతుందా ? అన్న విషయాలు పరిగణలోకి తీసుకొని ఈ చిత్రానికి కమీట్ కావాలని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఆ మధ్యన వెంకటేష్ చేసిన రీమేక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. అయినా వెంకటేష్ మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహనం చేయడమే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar quits films and politics
Trisha lead role in ms raju rum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Vice president ap cm naidu condole death of film actor ravi kondala rao

  కళామతల్లి ముద్దుబిడ్డ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

  Jul 28 | ప్రముఖ నటులు, రచయిత, సాహితీవేత్త, పాత్రికేయుడు, దర్శకనిర్మాత రావి కొండలరావు మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడిన... Read more

 • Tv actor ansh bagri badly beaten up by 10 men in delhi

  టీవీ నటుడిపై పది మంది దాడి.. ఇంట్లోకి చోచ్చుకెళ్లి..

  Jul 28 | హిందీ నటుడు అన్ష్ బగ్రీపై దేశరాజధానిలో దాడి జరిగింది. గుర్తుతెలియని పది మంది అగంతకులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన ఇంటి ఆవరణలోకి చోచ్చుకుని వచ్చిన అగంతకులు.. అకారణంగా అతనిపై దాడి... Read more

 • Veteran telugu actor and writer raavi kondal rao passes away at 88

  టాలీవుడ్ లో విషాధం.. రావికొండల రావు కన్నుమూత

  Jul 28 | తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఆరు దశాబ్దాల పాటు సినీకళామతల్లికి సేవలు అందించిన కళామతల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు.... Read more

 • Tamil actor arrested in chennai for gambling tokens found at flat cops

  నటుడు కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

  Jul 28 | సినీపరిశ్రమలో సెలబ్రిటీలుగా ఎదగడానికి చక్కని గుర్తింపుతో పాటు ప్రేక్షకాదరణ పోందడానికి ఎంతో పెట్టి పుట్టాలి. అయితే కొందరు ఎలాంటి కష్టం లేకుండానే దానిని సంపాదించుకుంటారు. మరికోందరు మాత్రం దానిని సంపాదించడానికి అహర్నిశలు కష్టపడతారు. మొత్తానికి... Read more

 • Hero ram charans wife upasana konidela adopts an elephant

  మెగా కోడలు ఉపాసన ఔదార్యం.. గజరాణిని దత్తత..

  Jul 21 | మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల ఔదార్యం మరోమారు బయటపడింది. మెగా కొడలి హోదాతో పాటు అపోలో గ్రూప్ సంస్థల వైస్ చైర్మన్ గా బాధ్యతలు... Read more

Today on Telugu Wishesh