Trisha lead role in ms raju rum

Trisha in RUM, MS Raju, Jan 2013, Rambha, Urvasi, Menaka, Tamil, movies, gossip, entertainment, heroine-oriented role

Trisha is playing a heroine-oriented role in RUM (Rambha, Urvasi, Menaka). The film is being made as a powerful entertainer and the story perfectly suits the title. MS Raju of Sumant Art Productions is producing and directing the film

Trisha Lead Role in MS Raju  RUM.png

Posted: 12/23/2012 06:00 PM IST
Trisha lead role in ms raju rum

Trisha

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ రేసులో దూసుకుపోయిన చెన్నై చిన్నది త్రిషకి ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేదు. అడపాదడపా అవకాశాలు చిన్న హీరోల ప్రక్కన వస్తున్నాయి. ప్రస్తుతం వాటితోనే కాలం గడుపుతున్న త్రిషకి ప్రముఖ నిర్మాత అయిన ఎంఎస్  రాజు ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. త్రిషను టాలీవుడ్ కి తన బ్యానర్ ద్వారా పరిచయం చేసిన భారీ హిట్ కొట్టిన ఎంఎస్ రాజు, ఇప్పుడు అదే సెంటిమెంటుతో త్రిషను పెట్టి ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. తన స్వీయ దర్శకత్వంలో రూపొందే 'రమ్‌' చిత్రంలో ఆమెను రంభగా ఖరారు చేసారు. ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. ఈ చిత్రానికి ‘రమ్ ’ అని పేరు పెట్టారు. ఇంగ్లీష్ అక్షరాల ఆధారంగా ఖరారు చేసిన ఈ టైటిల్ పూర్తి పేరు ‘రంభ.. ఊర్వశి...మేనక’. అవును చిత్రంలో నటించిన పూర్ణ ఇందులో మరో హీరోయిన్. ఇంకో హీరోయిన్ ఖరారు కాలేదు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తారు. విదేశాల్లో కొంత మేరకు షూటింగ్ కి ప్లాన్ చేశారు. మరి త్రిష రంభగా ఏ మాత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dabangg 2 remake for venkatesh
Barfi out of oscar race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles