Tamil eega contests in chennai film festival

tamil eega, naan ee, rajamouli movie, rajamouli eega, chennai film festival, chennai film fete, 10th chennai film festival, pizza, aaravan, aarohanam, attkatti, sattai, rajamouli prabhas movie, rajamouli movie updates, eega contests in chennai film festival

tamil eega contests in chennai film festival

11.gif

Posted: 12/04/2012 01:02 PM IST
Tamil eega contests in chennai film festival

naan_ee

       తెలుగు చిత్ర పరిశ్రమను తలెత్తుకునేలా దోహదపడుతోన్న దర్శకుల్లో ఒకడు ఎస్ ఎస్ రాజమౌళి.  ఈ దర్శక ధీరుడి అద్భుత కావ్యం ఈగ. పలు భాషల్లో రిలీజైన ఈ సన్షేషనల్ మూవీ ఇప్పుడు 10వ చెన్నై ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడుతుంది. ప్రత్యేక కేటగిరిలో ఈగ చిత్ర తమిళ వెర్షన్ ‘నాన్ ఈ’ దర్శించబడుతుంది. ఈ జాబితాలో  పిజ్జా, ఆరవన్,  ఆరోహణం , అట్టకత్తి ,  సట్టై  తదితర చిత్రాలతో ఈగ పోటీపడనుంది. డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 20 వరకు జరగబోయే ఫిలిం ఫెస్టివల్ లో 57 దేశాలనుండి 160 చిత్రాలను ప్రదర్శించనున్నారు.
      కాగా, ‘నాన్ ఈ’ చిత్రం తమిళనాడులో భారీ విజయం సాధించి ప్రసాద్ వి పోట్లురి కి భారీ లాభాలు సంపాదించి పెట్టింది. ఈ క్రమంలో రాజమౌళి చెయ్యబోయే ప్రభాస్ చిత్రాన్ని తెలుగు, తమిళ, ఇంకా హిందీలలో విడుదల చేస్తామని మౌళి  ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ కొత్త ఏడాది తొలినాళ్లలో జరుగనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Svsc audio function in ramanaidu studios
Actress swetha menon statement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles