Mega brother nagababu son onscreen entry

film actor naga babu, nagababu son, mega brother nagababu son on screen entry, varun tej on screeen, varun tej tollywood entry, mega family hero, mega family, chiranjeevi family heros

mega brother nagababu son onscreen entry

5.gif

Posted: 11/29/2012 06:13 PM IST
Mega brother nagababu son onscreen entry

 Naga_Babu_son_Varun_inner

      మెగా ఫ్యామిలీ నుంచి హీరోల మీద హీరోలు వెండితెరమీదకి వచ్చేస్తున్నారు. సాయి ధర్మతేజ.. అల్లు శిరీష్.. తాజాగా వరుణ్ తేజ్.  త్వరలో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా తెలుగు తెరకు హీరోగా పరిచయం కానున్నాడు.  ప్రముఖుల వారసులను కథానాయకులుగా పరిచయం చేస్తూ క్రెడిట్ కొట్టేసే వైజయంతీ మూవీస్ సంస్థ, వరుణ్ తేజ్ ను కథానాయకుడిగా పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది.  (మహేష్ తొలిచిత్రం 'రాజకుమారుడు' ... రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత' కూడా ఇదే బ్యానర్ పై వచ్చినవే).
        ఇందుకోసం ఓ వైపున నాగబాబు ... మరో వైపున పవన్ కల్యాణ్ పూర్తి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కథలను వినే పనిని పవన్ పెట్టుకుంటే, స్టార్ డైరెక్టర్ల పేర్లను పరిశీలించే పనిలో నాగబాబు పడ్డట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి 2013 ప్రధమార్ధంలో వరున్ తేజ్ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishnam vande jagadgurum movie dialogue and item song
Gabbar singh movie is the top in collections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles