";}pt>

Innocence of muslims movie

innocence-of-muslims-movie,nakola basli,

innocence-of-muslims-movie

muslims.gif

Posted: 09/20/2012 01:49 PM IST
Innocence of muslims movie

       inno_inn వివాదాస్పద ఇస్లాం వ్యతిరేక చిత్రం 'ఇన్నోసెన్స్‌ ఆఫ్‌ ముస్లిం' పై ప్రపంచంలోని ఇస్లాం లోకం మొత్తం భగ్గమంటున్న సంగతి తెలిసిందే. ఎంకి పెళ్లి సుబ్బిచా వుకొచ్చిందన్నట్లు ఒక ఆమెరికన్‌ తయారు చేసిన వివాదాస్పద చిత్రం అమెరికా సర్కారుకు ఇరకాటంగా మారింది. ఈచిత్రంలో నటించిన వారు ఇప్పుడు అర చేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది. ఈచిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటి అనాగుర్జీ తను ప్రాణభయంతో గడుపుతున్నానని 'డెయిలీ మెయిల్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది. చిత్ర దర్శకుడు cindy_lee_garciaనకోలా బాసెలీ నకోలా 'బేసిల్‌) తనను ఏమార్చి ఇందులో జార్జ్‌ అనే పాత్ర సరసన హిలార్‌ అనే బాలవధువు పాత్రకు ఒప్పించినట్లు ఆమె ఆరోపించింది. తనకు పాత్ర వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, దర్శకుడు తనను మోసగించాడని, ఇప్పుడు తాను ఇంటికే పరిమితమై భయంతో కాలం గడుపుతున్నానని, ప్రాచీన పశ్చిమాసియా ప్రాంతంలో భూమిపై తోకచుక్కపడిన అంశానికి సంబంధించిన ఈ చిత్రాన్ని యాక్షన్‌ చిత్రంగానే తాను భావించానని, ఇందులో ఉన్న రహస్య ఎజెండా గురించి తనకు తెలియదని చెప్పింది.
      ప్రపంచ వ్యాప్తంగా యు.ఎస్‌ కాన్సులేట్లపై దాడులు కారణమైనలకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అమెరికన్‌ దర్శకుడు శ్యాంబేసిల్‌ ప్రస్తుతం అజ్ఞాత జీవితాన్ని గడపుతున్నారు. ఈయన తన మనోభావాలను ప్రపంచానికి తెలపాలని ఓ ప్రముఖ వార్తా పత్రికకు సందేశం పంపించాడు. తను ముస్లీం మత పత్రికకు సందేశం పంపిస్తూ. తాను తీసిన చిత్రం అంతం కాదు ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరెన్నో ముస్లిం వ్యతిరేక చిత్రాలకు దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు. ఇదండీ శ్యాంబేసిల్ సంగతీ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star new still
Charan upasana evadu vinayaka festivel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles