Charan upasana evadu vinayaka festivel

charan-upasana-evadu-vinayaka festivel, vamsi paidipalli,

charan-upasana-evadu-vinayaka festivel

42.1.png

Posted: 09/20/2012 01:02 PM IST
Charan upasana evadu vinayaka festivel

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎవడు చిత్ర షూటింగ్  వైజాగ్లో జరుగుతుంది. నిన్నవినాయక చవితి ram_charan_upas_innerపండుగను బాగా ఎంజాయ్ చేసిన చరణ్ ఇవాళ చరణ్ ఎవడు షూటింగ్ లో బిజిబిజిగా గడుపుతున్నారు. సాగరతీరాన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ శరవేగంగా సన్నాహాలు జరుపుతోంది.        
        ఇదిలా ఉండగా, ప్రముఖ కొత్త జంట రామ్ చరణ్-ఉపాసన తమ తొలి వినాయక చవితి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో సాగర నగరం విశాఖ పట్నంలో జరుపుకున్నారు. పెళ్లి తరువాత మొదటి వినాయక చవితి పండుగని వైజాగ్లో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వైజాగ్లోని ఆశీలుమెట్ట వద్ద ఉన్న ప్రముఖ వినాయక మండపంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసారు. ఉదయం ఏడు గంటలకే అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఆ తరువాత రామ్ చరణ్ దంపతులు గాజువాక సెంటర్లోని గుడి దగ్గరికి చేరుకొని 45 అడుగుల వినాయకుడికి దర్శించుకున్నారు. ఫ్యాన్స్ నడుమ వినాయకచవితి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని చరణ్ తన సంతోషాన్ని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Innocence of muslims movie
Aishwaryarai daughter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles