Rajamouli donation

rajamouli-donation,

rajamouli-donation

21.gif

Posted: 09/15/2012 06:19 PM IST
Rajamouli donation

      raja_innerదర్శకధీరుడు రాజమౌళి సినిమా తీస్తే సంచలనం, మాట మాట్లాడితే మధురాతి మధురం.. అలాంటి ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఓ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. గాంధీ మెడికల్ కాలేజ్ లో నిర్వహించిన అవయవ దానం స్టాల్ కి అతిధిగా వచ్చిన రాజమౌళి ఈ ప్రకటన చేసారు. “అక్కడ వైద్య విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు నేను అవయవాలను దానం చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఇలా చెయ్యాలనుకునే వారు http://www.mohanfoundation.org విజిట్ చెయ్యండి. మన అవయవాలు 8 మందికి జీవితాన్ని ఇస్తుంది” అని అన్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh maheshbabu manchu vishnu
Isha chawla serious  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles