Chiranjeevi compliment to nagarjuna

chiranjeevi compliment to nagarjuna

chiranjeevi compliment to nagarjuna

20.gif

Posted: 09/10/2012 08:33 PM IST
Chiranjeevi compliment to nagarjuna

      chiru భక్తి పారవశ్యపు పాత్రలలో మునిగి తేలుతోన్న అక్కినేని నాగార్జున శిరిడీ సాయి సినిమాలో చేసిన నటనకుగానూ ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి భక్తుల నీరాజనాలను ... ప్రముఖుల ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా సాయి పాత్రను పోషించిన నాగార్జునపై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. భక్తి రస బంధురమైన ఈ సినిమాను చిరంజీవి కుటుంబ సమేతంగా చూశారు. అనతంరం మీడియాతో మాట్లాడుతూ, సాయిబాబా పాత్రలో నాగార్జున జీవించారనీ, ఆ పాత్రను ఆయన తప్ప మరెవరు పోషించినా ఆ స్థాయిలో న్యాయం జరిగి వుండేది కాదని అన్నారు. 'అన్నమయ్య' 'శ్రీ రామదాసు' జీవితాలను దృశ్య రూపంగా మలచడానికి chiru_nagరాఘవేంద్రరావు ఎంతగా కష్టపడ్డారో ... బాబా జీవితాన్ని ఆవిష్కరించడంలోను అదే స్థాయిలో కష్టపడ్డారని చెప్పారు. కీరవాణి స్వరాలు మనసుకి హత్తుకునేలా ఉన్నాయనీ ... పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయని అన్నారు. తను చాలా కాలం క్రితం 'సాయి సత్ చరిత్ర' చదివాననీ, ఇప్పుడు దానిని  దృశ్య రూపంలో చూడటం ఆనందం కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna damarukam audio function
Ram tapsi combination  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles