Virat kohli and tamanna on screen

virat kohli and tamanna on screen, director trivikram srinivas celcon add

virat kohli and tamanna on screen

11.gif

Posted: 09/03/2012 05:12 PM IST
Virat kohli and tamanna on screen

      tamanna_eeఅవును.. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీతో మిల్కీవైట్ తమన్నా సరసాలాడనుంది. త్వరలోనే వీరిద్దరూ తెరమీద కనువిందు చేయబోతున్నారు. అదీ స్టైలిష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో.. అయితే.. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోంది సినిమా కాదు ... ఓ కమర్షియల్ యాడ్. 'సెల్ కాన్' మొబైల్ సంస్థకి వీళ్లిద్దరూ బ్రాండ్ అంబాసడర్లుగా vitat_eవ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకి సంబంధించి కొత్తగా ఓ యాడ్ ను చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 60 సెకన్ల నిడివిగల ఈ యాడ్ ను తమన్నా - విరాట్ కోహ్లీలపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రీకరిస్తారు. ఈ తరహా కమర్షియల్ యాడ్లు చేయడం త్రివిక్రమ్ కి కొత్తేం కాదు. గతంలో ఆయన మహేష్ బాబు ... రామ్ చరణ్, కాజల్ వంటి కథానాయకులతో కూడా కమర్షియల్ యాడ్లను చిత్రీకరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan teenmar movie heroine danah marks relation
Jagapathi babu new movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles