Ever green dream girl hema malini

ever green dream girl hema malini

ever green dream girl hema malini

5.gif

Posted: 08/29/2012 02:21 PM IST
Ever green dream girl hema malini

        బాలీవుడ్ డ్రీం గాళ్ హెమామాలిని మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అందరికంటే మేటి నటిగా దేశప్రజల మన్ననలు hema-malinifఅందుకున్నారు. ఇండియా పోల్స్ 2012పేరిట ఎన్టీటీవీ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ప్రజలు హేమామాలినీకి గొప్పనటిగా కితాబిచ్చారు. మీరు ఇప్పటివరకూ చూసిన ఐదుగురు గొప్ప నటీమణులు ఎవరని అడిగిన ప్రశ్నకు  హెమామాలిని ది బెస్ట్ యాక్ట్రెస్ అని అత్యధికులు సమాధానమిచ్చారు. ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఆ తర్వాత స్థానంలో కరీనా కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు. గొప్పనటీమణల జాబితాలో నాలుగో స్థానంలో కాజోల్, మాధురీ దీక్షిత్ లు ఐదో స్థానంలో రేఖా కు ప్రజలు స్థానం కలిపించారు. ఇక బాలీవుడ్ నటుల్లో అమితాబ్ బచ్చన్ అగ్రస్థానన నిలిచారు. ఇప్పటివరకూ మీరూ చూసిన గొప్పనటులు ఎవరని అడిగిన ప్రశ్నకు ఎక్కవమంది బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని జవాబిచ్చారు. ఈ తాజా సర్వేలో అమితాబ్ నటన.. వ్యక్తిత్వానికి దేశ ప్రజలు ఫిదా అయిపోయిన విషయం మరోసారి వెల్లడయ్యింది. ఇక అమితాబ్ తర్వాత ఆమిర్ ఖాన్ రెండో స్థానంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో షారూఖ్ ఖాన్ ఫోర్త్ ప్లేస్ లో ఉండగా అలనాటి క్లాసిక్ యాక్టర్ దిలీప్ కుమార్ ఐదో స్థానంలో నిలిచారు.
       అయితే పొలిటికల్ పార్టీల్లో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతాయనే అంశం మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తటం విశేషం. ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ లో పలు పార్టీలు సాక్షి కార్యకలాపాలు ఎన్డీటీవీ చూస్తుండటం జగమెరిగిన సత్యమని, ఇదంతా ఓ అభూత కల్పనగా కొట్టిపారేస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vikram sivatamdavam trailer
King akkineni nagarjuna birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles