Nagarjuna bhai updates

nagarjuna bhai updates

nagarjuna bhai updates

19.gif

Posted: 08/27/2012 05:47 PM IST
Nagarjuna bhai updates

      నవరసాలూ ఒలికించగల ‘కింగ్’ అక్కినేని నాగార్జున ఎప్పుడూ తనదైన కొత్త లుక్ తోనే వెండితెరపై మెరుస్తారు. డాన్, కింగ్, పాత్రల్లోనూ Richa-Nagarjuna-in-Bhaiశిరిడీ సాయిగానూ, భక్తి పారవశ్యంలోనూ మునిగిపోయిన నాగ్ ఇప్పుడు సరదా.. సరదాగా కనిపించబోతున్నారు. ఆయన ఇంతకు ముందు నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘హలో బ్రదర్’ సినిమా ఒకటి, ఈ చిత్రం ఇప్పటికీ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాగార్జున తన రాబోయే చిత్రం ‘భాయ్’తో మళ్ళీ ‘హలో బ్రదర్’ తరహా పాత్రను ప్రేక్షకులకు అందించనున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా ‘హలో బ్రదర్’ లా ఉండబోతుందని సమాచారం.
        ప్రస్తుతం నాగార్జున దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టొరీ’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ పూర్తవగానే ‘భాయ్’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటారు. 2012లో ‘పూల రంగడు’ చిత్రంతో హిట్ కొట్టిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై స్వయంగా నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిచా గంగోపద్యాయ కథానాయికగా నటించనుందని ఇంతకు ముందే వెల్లడించాం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sudigadu and ektha tiger movie share
Nri telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles