Murugudas tupaki movie telugu rights

murugudas tupaki movie telugu rights

murugudas tupaki movie telugu rights

5.gif

Posted: 08/27/2012 01:55 PM IST
Murugudas tupaki movie telugu rights

       sobharani_fwమెగాస్టార్‌ చిరంజీవితో 'స్టాలిన్‌', సూర్యతో 'గజిని', 'సెవెన్త్‌ సెన్స్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన ఎ.ఆర్‌.మురుగదాస్‌ తాజాగా మరో సంచలన సినిమాని రూపొందిస్తున్నారు. ఈ తాజా తమిళ్‌ చిత్రంలో విజయ్, కాజల్‌ జంటగా నటించారు. 'తుపాకి'  పేరిట రాబోతోన్న ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిస్తున్నారు.  ఈ చిత్రం తెలుగు రైట్స్‌ కోసం చాలా పోటీ ఏర్పడింది. ఈ పోటీలో ఎస్‌.వి.ఆర్‌. మీడియా అధినేత్రి శోభారాణి ఫ్యాన్సీ ఆఫర్‌ ఇచ్చి తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ murugu_tupakiసందర్భంగా శోభారాణి తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ''మురుగదాస్‌ వంటి గ్రేట్‌ డైరెక్టర్‌ విజరు, కాజల్‌లతో చేస్తున్న 'తుపాకి' సినిమా తెలుగు రైట్స్‌ కి ఎంతో ఎంత పోటీ వున్నా చివరగా మాకు దక్కడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు. కాగా, ఈ చిత్రం మీద తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. మురగదాస్ చిత్రాలకు  తెలుగునాటకూడా భారీ క్రేజ్ ఉండటంతో టాలీవుడ్ లో ఈ సినిమా ఎంతవరకూ విజయవంతమవుతుందనే దానిపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero balakrishna about ntr
Actress januna birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles