Hot item girl andrea give thanks to puri jagan

hot item girl andrea give thanks to puri jagan

hot item girl andrea give thanks to puri jagan

26.gif

Posted: 08/24/2012 05:21 PM IST
Hot item girl andrea give thanks to puri jagan

     123 క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలుగు తెరకు చాలామందిని పరిచయం చేశారు. అతని హ్యాండ్ మంచిదని సినిమా ఇండస్ట్రీలో అంటుంటారుకూడా. ఆయన సినిమాలో నటించినా, పని చేసినా ఆ వెంటనే వాళ్లకి మంచి ఆఫర్లు వస్తుంటాయి. ఇప్పుడు కొత్త ఐటెం పాప గాబ్రియేలా బెర్టంటే కూడా ఇలాగే అదృష్టాన్ని దక్కించుకుంది. ఇటీవల విడుదలైన పూరీ ఫ్లాప్ సినిమా 'దేవుడు చేసిన మనుషులు' ద్వారా ఐటెం గాళ్ గా పరిచయమైన బ్రెజిలియన్ మోడల్ గాబ్రియేలాకి తాజాగా బాలీవుడ్ లో ఓ మంచి చాన్స్ వచ్చిందట. సునీల్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న 'బల్వీందర్ సింగ్... ఫేమస్ హోగయా' అనే హిందీ సినిమాలో ఈ భారీ పరువాల పాప ఓ ముఖ్య పాత్రకు ఎంపికైంది. పూరీ జగన్నాథ్ వల్లే తనకు బాలీవుడ్ చాన్స్ వచ్చిందనీ, ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాననీ ఈ విదేశీ సెక్సీభామ ట్విట్టెర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అన్నట్టు.. ఈ అమ్మడు 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ లో తన అందాలతో కైపెక్కించనుంది ఈ అందగత్తె..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles