Gabbar singh completed 100 days

Pawan Kalyan, Harish Shankar, Bandla Ganesh, Gabbar Singh, Telugu News

From the dialogues to the cinematography, music and dances, everything helps the film to create Box Office history

Gabbar Singh Completed 100 days.png

Posted: 08/18/2012 04:40 PM IST
Gabbar singh completed 100 days

Gabbar-singh-100-days

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మించిన ‘హిందీ దబాంగ్ ’ కి రీమేక్ గా తీసిన గబ్బర్ సింగ్ సినిమా తెలుగు సినిమా చరిత్ర రికార్డులు బద్దలు కొడుతూ... ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నేటితో 65 కేంద్రాలలో 100 రోజులు విజయ వంతంగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శత దినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ లో చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ అభిమాన సంఘం అసోషియేషన్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్యఅతిధిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో పవన్ అభిమానులు 150 వరకు రక్తదానం చేశారు. తెలుగు సనిమా చరిత్రలోనే ఈచిత్రం హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. త్వరలో ఈ శతదినోత్సవ కార్యక్రమం నిర్వహించే యోచనలో నిర్మాత బండ్ల గణేష్ ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vikram and sridevi movies progress
Prabhu deva may returns to his ex wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles