Rana daggubatitrisha to marry next year

Trisha, Rana, and, Rana Daggubati, getting Married, Trisha Rana marriage, Rana Trisha, Trisha weds Rana, trisha marriage, trisha wedding, trisha hot

Trisha Krishnan seems to be finally ready to settle down with marital bliss. The actress, who recently told a magazine that there is a special.

Rana Daggubati_Trisha to marry next year.png

Posted: 08/18/2012 01:57 PM IST
Rana daggubatitrisha to marry next year

Rana_Trisha

ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు కొడుకు అయిన రాణా సినీ హీరోగా తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా హీరోగా నటించిన రాణాకి సినిమా కెరీర్ పరంగా పెద్దగా హిట్లు లేకపోయినా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం ఉంది. ఈ యువ కథానాయకుడి పై ఫిలిం నగర్లో ఎప్పుడు ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటుంది.గతంలో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసాబసులో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయాడని, వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందని, త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చాయి. తరువాత అలాంటివి ఏమీ లేవని తేల్చారు.

తాజాగా రాణా - త్రిష లు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహం జరగనుందని ప్రచారం జరుగుతంది. ఇటీవల రాణా సిస్టర్ మాలవిక ఎంగేజ్‌మెంట్ వేడుకకు త్రిష హాజరవ్వడం, వాళ్ల ఫ్యామిలీతో చాలా కలిసి పోవడంతో ఈ రూమర్లు గుప్పుమన్నాయి. ఆమె ఈ మధ్య రాణాతో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం, వాటికి సంబంధించిన ఫోటోలు నెట్ లో దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.కెరీర్ పరంగా ఇద్దరికి ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. ఈ టైంలో ఇలాంటి వార్తలు వదిలితే నిత్యం జనాల నోట్లో నానడమే కాకుండా, మంచి పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఇలాంటివి వదులుతున్నారని సినీ విమర్శకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan fans worried on puri cgr
Kareena kapoor saree to be auctioned  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles