Kareena kapoor saree to be auctioned

Kareena Kapoor, Kareena Kapoor blog, Kareena Kapoor bloggers, Kareena Kapoor articles

Ever since Kareena Kapoor featured in her bright pink saree and dark blue blouse in her item song ‘Halkat Jawaani’ in Madhur Bhandarkar’s upcoming film, her costume became the talk of town. And now buzz is that the same ensemble is being auctioned for a cause.

Kareena Kapoor saree to be auctioned.png

Posted: 08/18/2012 01:53 PM IST
Kareena kapoor saree to be auctioned

Kareena-Kapoor

సాధారణంగా సినిమా హీరోలు సినిమాలలో వాడిన కొన్ని వస్తువులను, దుస్తువులను సామాజిక కార్యక్రమాల కోసం వేలం వేస్తుంటారు. దీని ద్వారా వచ్చిన ఆదాయం అనాథ పిల్లలకో లేక పేదవారికో ఉపయోగిస్తారు. ఇది చాలా కాలం నుండి జరుగుతున్న తంతే... కానీ ఈ మధ్య కాలంలో హీరోలు వాడిన వస్తువులో కాకుండా హీరోయిన్లు వేసుకున్న ‘లో ’ దుస్తువులు కూడా వేలానికి వేస్తున్నారు. ఆ మధ్యన ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ ‘లో ’ దుస్తులు వేలం వేశారు. తాజా గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కట్టుకున్న సారీ, జాకెట్ ని కూడా వేలం వేయబోతున్నారు. మధుర్ బండార్క్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హీరోయిన్’. ఈ చిత్రంలోని ‘హల్ కత్ జవానీ’ సాంగులో కరీనా పింక్ సారీ, డార్క్ బ్లూ జాకెట్ వేసుకుని సెక్సీగా ఆడి పాడింది. మరి సెక్సీ కరీనా కట్టుకున్న సారీ, వేసుకున్న జాకెట్ ని దక్కించుకునే అద్రుష్టవంతులు ఎవరో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana daggubatitrisha to marry next year
Poo tamil movie now in telugu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles