Ek tha tiger collections

ek tha tiger collections

ek tha tiger collections

19.gif

Posted: 08/16/2012 09:56 PM IST
Ek tha tiger collections

       ektha_ee ఆ మూవీ యష్ రాజ్ ఫిల్మ్ వాళ్లది మరీ.. కోట్లు కొల్లగొట్టదా... ప్రస్తుతం విజయాలు రుచిచూస్తోన్న పులిలా బాలీవుడ్ ని ఏలేస్తున్న సల్మాన్ ఖాన్ ఖాతాలో 'ఏక్థా టైగర్' రూపంలో మరో విజయం చేరింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీసు బాక్సులు బద్దలు కొట్టి జయకేతనం ఎగురవేస్తోంది. తొలి రోజు 35 కోట్ల 25 లక్షలు వసూలు చేసి, బాలీవుడ్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ఒక్క ఇండియాలోనే 32 కోట్ల 92 లక్షలు కలెక్ట్ చేసి దుమ్మురేపేసింది. USA, UK, UAE, ఆస్ట్రేలియాలలో సైతం ప్రవాస భారతీయులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం 150 కోట్ల మైలురాయిని ektha_eeeదాటేస్తుందనీ, ఇదే స్పీడు కొనసాగితే 200 కోట్ల మార్కును తేలిగ్గా అధిగమిస్తుందనీ బాలీవుడ్ ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. ఎంతో క్వాలిటీగా సినిమాలు రూపొందిస్తారని పేరున్న యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నుంచి తయారైన సినిమా  కావటంతో ముందునుంచే ఈ సినిమా సంచలనాలు సాధిస్తుందని సినీ పండితులు అంచనావేశారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nani movies progress
Hot actress charmi visit balaji temple in chilukuru  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles