Hot actress charmi visit balaji temple in chilukuru

hot actress charmi visit balaji temple in chilukuru

hot actress charmi visit balaji temple in chilukuru

9.gif

Posted: 08/16/2012 05:05 PM IST
Hot actress charmi visit balaji temple in chilukuru

       కష్టం వస్తే ఎవరైనా భగవంతుని ముందు మోకరిల్లాల్సిందే. ఇది సామాన్యుల నుంచి ప్రముఖల వరకూ అందరికీ వర్తిస్తుంది. ఈ charmi_fక్రమంలోనే టాలీవుడ్ అందాల తార చార్మి బాలీజీని ఏదో కోరుకున్నట్టుంది. ఆ కోర్కె నెరవేర్చినందుకు ఇవాళ తన మొక్కు తీర్చుకుంది. ఇటీవల కొంతకాలంగా కొత్త కథానాయికల తాకిడికి తెలుగులో చార్మికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు మన అందాలతార చార్మీకి భక్తి ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. కట్ చేస్తే...
         ఈ రోజు ఉదయమే నాలుగున్నరకి హైదరాబాద్ కు సమీపంలో ఉన్న చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంది. 108 ప్రదక్షిణలు విజయవంతంగా పూర్తి చేసి మొక్కులు తీర్చుకున్నట్టు, చార్మీ వెల్లడించింది. తన కోరిక నెరవేర్చినందుకు స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నట్టు చార్మీ చెబుతోంది. అయితే, బాలాజీని ఏ కోరిక కోరిందీ అన్న విషయం మాత్రం చార్మీ తెలియపరచలేదు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ek tha tiger collections
Young rebel star prabhas rebel movie teaser release tonight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles