Susanth sanvis adda movie second schedule starts

susanth sanvi's adda movie second schedule starts

susanth sanvi's adda movie second schedule starts

13.gif

Posted: 08/16/2012 04:35 PM IST
Susanth sanvis adda movie second schedule starts

Adda-Movieeee      సుశాంత్‌, శాన్విలు నటీనటులుగా జి.సాయి కార్తీక్‌ దర్శకత్వంలో ఇటీవల ప్రారంభమైన చిత్రం 'అడ్డా'. శ్రీనాగ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపటి నుంచి రెండో షెడ్యూల్‌కి వెళ్ళబోతుంది. ఈ సందర్భంగా మీడియీతో దర్శక, నిర్మాతలు మీడియాతో సంభాషించారు. నిర్మాత నాగసుశీల మాట్లాడుతూ నిన్నిటితో మా చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. రేపటి నుంచి రెండో షెడ్యూల్‌ మొదలవుతుంది. అనూప్‌ ఇచ్చిన మ్యూజిక్‌ అదిరిపోయేలా ఉంది. సినిమా బాగా వస్తుంది. బాగా చిత్రీకరిస్తున్న దర్శకుడికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
       ఈ చిత్ర టైటిల్ చూసి అందరూ ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని అనుకుంటున్నారు, కానీ ఇది పూర్తి ప్రేమ కథా చిత్రం. ఈమూవీ ట్యాగ్ లైన్ త్వరలోనే తెలియజేస్తామని’ ఈ చిత్ర దర్శకుడు సాయి కార్తీక్ తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young rebel star prabhas rebel movie teaser release tonight
Actress samantha now busy with shootings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles