Oscar music winner ar rahman on bolly wood screen

oscar music winner ar rahman on bolly wood screen

oscar music winner ar rahman on bolly wood screen

15.gif

Posted: 08/14/2012 04:47 PM IST
Oscar music winner ar rahman on bolly wood screen

        ఎప్పుడూ తన పని తప్ప ఇతరాంశాలలో ముభావంగా, ముక్తసరిగా ఉండే భారత సంగీత ఝురి ఏఆర్ రహ్మాన్. నిన్న మొన్నటి ar_fవరకూ తెర వెనుకే ఉంటూ అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులకి అందించిన రెహ్మాన్, త్వరలో తెరపై కథానాయకుడిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు బిజూ మీనన్ 'టేల్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్' చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఐదుగురు స్నేహితులకి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఓ కామెడీ పాత్రను రెహ్మాన్ పోషించనున్నట్టు బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి హాస్యరస భరితంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రెహ్మాన్ నటన ఎలా ఉంటుందోననే ఊహాగానాలు అప్పుడే అక్కడ మొదలయ్యాయి. అయితే. ఈ అంశం మీద చిత్ర నిర్మాత బిజూ మీనన్ ఇలా అంటున్నారు,  ‘ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం రెహ్మాన్ ను సంప్రదించిన మాట వాస్తవమే కానీ, ఇంకా ఆయన ఏ విషయమూ చెప్పలేదు’ అని స్పష్టం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan trivikram movie produced by bvsn prasad
Tarakaratna and swtha basoo latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles