Sneha ullal port stills

sneha ullal port stills

sneha ullal port stills

26.gif

Posted: 08/02/2012 08:10 PM IST
Sneha ullal port stills

      ఇటీవల కొంత కాలంగా యాక్ట్రస్ స్నేహా ఉల్లాల్ తీరు మారింది. హాట్ హాట్ వీడియోలు విడుదల చేస్తూ శ్రుంగార తారగా దర్శన మిస్తూsneha_e హడావిడి చేయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. తాజాగా బికినీ అస్త్రం ప్రయోగించింది. తన అందాలను బికినీ రూపంలో మరింతగా ప్రదర్శించి, ప్రేక్షకుల దృష్టిని తమ వైపు మరల్చుకోవడానికి సిద్ధపడుతుంది. ఓపక్క ఐశ్వర్యారాయ్ పోలికలు తనకు రెండు మూడు సినిమాల వరకే ఉపయోగపడడం... మరోపక్క తనకు వయసు వచ్చేస్తుండడం... వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తాజాగా స్నేహా ఉల్లాల్ కూడా బికినీ వేయడానికి రెడీ అయిపోతోంది. ప్రస్తుతం తాను నటిస్తున్న ఓ చిత్రంలో తనకిష్టమైన తెల్లరంగు బికినీలో కనిపించడానికి స్నేహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.. వైట్ కలర్ అయితే మరింత క్లారిటీ ఉంటుందని ఈ రంగు ఎంచుకుందేమో స్నేహ...

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New movie nirantaram nee uhale audio release
Upasana sports at home  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles