Pawan make chiru birthday celebrations

pawan make chiru birthday celebrations

pawan make chiru birthday celebrations

31.gif

Posted: 07/30/2012 07:40 PM IST
Pawan make chiru birthday celebrations

       ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పవన్ కల్యాణ్ ప్లాన్pawan_ee చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే వేదికపై 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ఈ సినిమా యూనిట్ సభ్యులంతా హాజరుకావాలని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే మెగా అభిమానులు మెగా సంఖ్యలో హాజరుకావడానికి అవసరమైన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నాడని చెబుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jism 2 now in telugu
Ramcharan gift to upasana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles