Ram charan bollywood movie

ram charan bollywood movie

ram charan bollywood movie

36.gif

Posted: 07/26/2012 06:21 PM IST
Ram charan bollywood movie

      prakash_rajరామ్ చరణ్ బాలీవుడ్ మూవీ జంజీర్ కు మార్పులు చేర్పులు చెబుతున్నాడు ప్రకాష్ రాజ్. విషయం ఏమిటంటే.. ఇటీవల 'జంజీర్' హిందీ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రకాష్ రాజ్ పై చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన ఆ సన్నివేశాలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట. ఈమధ్య కాలంలో వచ్చిన 'సింగం' హిందీ చిత్రంలో తాను నటించాననీ ప్రస్తుతం తాము చేస్తోన్న సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్నాయని చెప్పాడట. దాంతో దర్శకుడు అపూర్వ లఖియా బిత్తరపోయి, తాను ఆ సినిమా చూడకపోవడం కారణంగానే ఆ పొరపాటు జరిగిందంటూ వెంటనే, ఆ సన్నివేశాలను మార్చేపనిలో పడ్డాడు. ఒకవేళ ఎందుకొచ్చిన గొడవ అని ప్రకాష్ రాజ్ అనుకుని ఉంటే, 'సింగం' సినిమాలోని సీన్లని 'జంజీర్' వాళ్లు కాపీ కొట్టినట్టు అంతా చెప్పుకునేవారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, అమితాబ్ నటించిన నాటి 'జంజీర్' సినిమాలోని కొన్ని సీన్లను 'సింగం' సినిమా వాళ్లు 'ఫ్రీ'మేక్ చేసేసుకున్నారట... అందుకే, ఈ ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు. ఇదండీ సంగతీ...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chitra birthday today
Jeeva as a super hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles