Ekta tiger remake with pawan kalyan

ekta tiger remake with pawan kalyan?

ekta tiger remake with pawan kalyan?

24.gif

Posted: 07/24/2012 06:47 PM IST
Ekta tiger remake with pawan kalyan

       దబాంగ్.. బాలీవుడ్ లో మూడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ సల్మాన్ కెరీర్ కు కొత్త ఊపిరిపోసింది. అప్పటివరకూ వరుస ఫ్లాపులతో దాదాపు ఫేడవుట్ అవుతున్న ఈ కండలవీరుడికి కొత్త ఎనర్జీనిచ్చింది. ఆ తర్వాత సల్లూ భాయ్ కి అన్నీ హిట్లే. దాంతో మరోసారి దబాంగ్ కు ektaసీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వరుస ఫ్లాపులతో  సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో దబాంగ్ ను గబ్బర్ సింగ్ గా తెరకెక్కించాడు. అంతే టాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయే సక్సెస్ ను చూశాడు. అలా ఇద్దరు హీరోలకు కొత్త లైఫ్ నిచ్చింది దబాంగ్. అలియాస్ గబ్బర్ సింగ్. ఇక లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్... కత్రినా కైఫ్ జంటగా ఎక్ థా టైగర్ అనే పవర్ ఫుల్ మూవీ రిలీజుకు రెడీ అయ్యింది.  దీని ట్రైలర్ ను చూసిన పవన్ ఇంప్రెస్ అయ్యాడు. అప్పటినుంచి ఈ సినిమా పై దేశవ్యాప్తంగా చాలా హైప్స్ క్రియేట్ చేసింది. రిలీజ్ కు ముందే సూపర్ హిట్ గ్యారెంటీ మూవీగా ఫిక్సియ్యారు ఆడియన్స్. సో ఇప్పుడా మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడట పవన్ కళ్యాణ్. అంటే మరో సల్లూ భాయ్ మూవీతో ఇంకో బంపర్ హిట్ కొడదామనే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కెమెరా మెన్ గంగతో రాంబాబు షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్...ఏక్ థా టైగర్ ను రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనలా పడ్డాడట. ఇవాళే పవన్ కళ్యాణ్ తో హిందీలో చిత్రం నిర్మిస్తున్నానంటూ ఓ నిర్మాత సంచలన ప్రకటన వెలువరించిన నేపధ్యంలో టాలీవుడ్ లో అంతా దీనిగురించే చర్చ జరుగుతోంది. అయితే పవన్ దీని గురించి స్వయంగా ప్రకటన చేసినప్పుడే విశ్వసించవచ్చని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero nara rohit birthday today
Rajamouli crazy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles