Prince mahesh babu daughter named sitara

ahesh Babu Daughter Name. Super Star Mahesh Babu's daughter who was born this morning in Hyderabad has been named as 'Sitara', says the buzz

ahesh Babu Daughter Name. Super Star Mahesh Babu's daughter who was born this morning in Hyderabad has been named as 'Sitara', says the buzz

Prince Mahesh Babu Daughter Named Sitara.png

Posted: 07/21/2012 03:07 PM IST
Prince mahesh babu daughter named sitara

Mashesh_Rajamouli

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత  హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న స్వప్న నర్సింగ్ హోంలో నిన్న ఉదయం 8.35 నిమిషాలకు ‘పండంటి ఆడ పిల్లకి ’ జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నిన్న శ్రావణ శుక్రవారం కావడంతో, మహేష్ ఇంటికి లక్ష్మీ వచ్చిందని ఆదంపతులు అంటున్నారు. పాప నక్షత్రం పుష్యమి నక్షత్రం అని తెలిపారు. అయితే మహేష్ బాబు కి పాప కలగడంతో ఆయన బంధులువులు, కుటుంబ సభ్యలు, టాలీవుడ్ పరిశ్రకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక మహేష్ బాబుకి అంత్యంత సన్నిహితులలో ఒకరైన రాజమౌళి ఏకంగా మహేష్ బాబు పాప పేరును వెల్లడించారు. ఆయన తన సోషల్ నెట్వర్కింగ్ బ్లాగులో వెల్లడించిన పేరు ‘సితార'. ఈ పేరుతో రాజమౌళి పిలుచుకుంటారా ? లేక వారిద్దరి మధ్య  చొరవతో రాజమౌళికి మహేష్ బాబు అందరికంటే ముందు ఈ పేరు చెప్పడంతో ఆయన ఇలా వెల్లడించారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా మహేష్ కూతురి పేరు ’సితార‘ అని కన్‍‌ఫర్మ్ చేశారు. ఈ విషయం పై మహేష్ బాబు క్లారిటీ ఇస్తే గానీ అసలు పేరు తెలియదు. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవికి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli is not directing balakrishna
Raveena tandon at 8th hitex international gems a jewellery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles