Raveena tandon at 8th hitex international gems a jewellery

Raveena Tandon at 8th HITEX International Gems & Jewellery,Bollywood Actress Raveena Tandon Hot Stills in Black Dress at 8th HITEX International Gems & Jewellery Exhibition

Raveena Tandon at 8th HITEX International Gems & Jewellery

Raveena.gif

Posted: 07/21/2012 12:59 PM IST
Raveena tandon at 8th hitex international gems a jewellery

Raveena Tandon at 8th HITEX International Gems & Jewellery

చాలా రోజుల తర్వాత నగరానికి వచ్చా. పాత మిత్రులను కలిశా. సానియా మంచి స్నేహితురాలు. తెలుగులో ఐదు సినిమాల్లో నటించా. కనుక బాలీవుడ్ నటి అని నన్ను దూరం చేస్తే ఎలా? టాలీవుడ్ డెరైక్టర్ పూరీ జగన్నాథ్ చాలా టాలెంటెడ్. మంచి ఆఫర్ వస్తే తెలుగులో నటిస్తా. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ‘ఈగ’ తెగనచ్చేసింది. నాని నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీలో సెవెన్ నైట్స్, గిర్‌తీ ఆస్మా సినిమాల్లో నటిస్తున్నా. టాక్‌షోలో నటించటం మంచి అనుభవాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి రవీనా టాండన్. శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్ ఫెయిర్ గ్రౌండ్స్‌లో ‘హైటెక్స్ ఇంటర్నేషనల్ జెమ్స్ అండ్ జ్యూయలరీ ఎక్స్‌పో’ను ఆమె ప్రారంభించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘బంగారంపై పెట్టుబడి పెట్టటం ఇప్పుడు లాభదాయకం. అందుకనే.. ఒకప్పుడు మహిళలకు ప్రత్యేకమైన బంగారం ప్రస్తుతం మగవారి మన సునూ దోస్తోంది’ అని చెప్పింది.

Raveena Tandon at 8th HITEX International Gems & Jewellery

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu daughter named sitara
Katrina kaif visits india s largest multi brand jewellery showroom gitanjali jewels basheerbagh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles