Jeevitha in film chamber elections race

Jeevitha, Rajashekar, film chamber, elections, producers, distributors, exhibitors, studio owners,

jeevitha is to stand in the race for a big post in Film Chamber with support from all the small producers. Apparently, the lady is heard to have received phone calls from few members of the Chamber asking her to withdraw the nomination as they do not wish to see a lady in the panel. Elections will beheld on July 29 for 44 executive committee posts and 87 in other four sectors viz. producers, distributors, exhibitors and studio owners.

Jeevitha in Film Chamber Elections race.gif

Posted: 07/20/2012 03:52 PM IST
Jeevitha in film chamber elections race

Jeevitha

జీవిత రాజశేఖర్లు ఈ జంట పేరు వినగానే అందరు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఎప్పుడు ఏదో వివాదంలో ఉంటూ, డబ్బులు తీసుకొని ఎవరిమీదనైనా బురదజల్లడంలో ముందుంటారు. గత కొంత కాలంగా వీరు వార్తల్లో లేరు. మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. గత కొంత కాలం నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఏ పార్టీ వారు చేర్చుకోకపోవడంతో ఇంట్లోనే ఉండి పోయారు. స్టేట్ పాలిటిక్స్ లో ఎలాగు రాణించలేకపోయాం ? ఇక సినిమా రాజకీయాలోనైనా రాణించాలని నిర్ణయించుకున్నట్లున్నారు. వీరు ఇప్పుడు ఫిలింఛాంబర్ ఎన్నికల పై దృష్టి సారించారు. ఎలాగు స్టేట్ పాలిటిక్స్ లో ఏ పదవి రాలేదు, కనుక ఫిలించి ఛాంబర్లో నైనా ఏదో ఒక పదవి రాబట్టుకోవడానికి రెండు సంవత్సారాలకు ఒకసారి వచ్చే ఫిలింఛాంబర్ ఎన్నికల్లో జీవిత పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ ఎన్నికలు ఈ నెల 29న డి. సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ ప్యానళ్ళ మద్య జరగబోతున్నాయి. అయితే జీవిత  ఈసీ మెంబర్ గాతమ్మారెడ్డి ప్యానెల్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన సురేష్ ప్యానల్ జీవితను తన వర్గం వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించింది. మరి జీవితకు ఎవరైనా ఓటెస్తారా ? మరి ఎందుకు ఆమెను తనవైపు తిప్పుకుంటున్నారంటే... ఆపోజిట్ ప్యానల్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికేనంటున్నారు. మరి ఏ ప్యానల్ తరుపున బరిలో నిలుస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tabu to return in guntoting avatar of a gangster in revolver rani
Prabhu deva direct shruti haasan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles