Prabhu deva direct shruti haasan

Shruti Hassan, who was reportedly signed by Prabhu Deva for his Hindi movie, has not signed it yet

Shruti Hassan, who was reportedly signed by Prabhu Deva for his Hindi movie, has not signed it yet

Prabhu Deva direct Shruti Haasan.gif

Posted: 07/20/2012 02:52 PM IST
Prabhu deva direct shruti haasan

Sruthi-Hasan

కమల్ హాసన్ తనయ శృతి హాసన్ కి ఇప్పుడు మంచి రోజులు నడుస్తాయి. చాలా కాలం తరువాత ‘గబ్బర్ సింగ్’ హిట్ తరువాత ఆమెకి అవకాశాల మీద అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈమెకు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వచ్చిపడుతుండటంతో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయట. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, బాలీవుడ్ లో 100 కోట్ల మార్కుని దాటిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా దర్శకత్వంలో ‘"నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ హిందీ రీమేక్ లో అవకాశం వచ్చినట్లు వార్తలు. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లలో త్రిష నటించింది. ఈ హిందీ రీమేక్ లో కూడా త్రిష అయితేనే బాగుంటుందని భావించిన ప్రభుదేవా త్రిషను సంప్రదిస్తే నేను ఆ సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేసిందిట.

ప్రభుదేవాకి త్రిష నో చెప్పడానికి కారణాలు అనేకం ఉన్నాయంటూ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు కుప్పులు తెప్పలుగా పుట్టుకొన్తున్నాయి. ప్రభుదేవా సినిమాకు త్రిష టాటా చెప్పేసిందని.. త్రిష తల్లి ఉమా కృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఛాన్స్‌ను గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతిహాసన్ కైవసం చేసుకుంది. తాజాగా త్రిష ఆఫర్‌ను కొట్టేసిన శృతిహాసన్.. ఇకపై భవిష్యత్తులో టాప్ హీరోయిన్ల ఆఫర్లను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeevitha in film chamber elections race
Pawan rejected veeru potla movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles