Pawan kalyan son in on the sets of cgtr

pawan kalyan son,pawan kalyan akira nandan,pawan kalyan,cameraman gangatho rambabu,atmosphere,akira nandan,telugu movies,telugu cinema.

Pawan Kalyan’s son Akira in on the sets of CGTR.

Pawan Kalyan son in on the sets of CGTR.gif

Posted: 07/18/2012 04:59 PM IST
Pawan kalyan son in on the sets of cgtr

Pawan-son

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పద్మాలయ స్టూడియోలో జరుగుతుంది. ఈ షూటింగ్ స్పాట్ కి జూనియర్ పవన్ కళ్యాణ్ వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. జూనియర్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరో కాదండీ... తన ముద్దుల తనయుడు అకీరానందన్. షూటింగ్ స్పాట్ లో మనోడు నానా హంగామా చేశాడని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. డైరెక్టర్ పూరీని, కెమెరామెన్ ని, మిగతా యూనిట్ సభ్యులతో కలిసి పోయి అందరిని అలరించాడట. షూటింగ్ జరుతున్నంత సేపు ఎంతో ఆసక్తిగా తిలకించాడట. అకీరా రాకను బట్టి చూస్తే కొందరు సినిమా వాళ్లు త్వరలో ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడానికే రెడీ అయిపోయితున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopichand bhupathi film shooting stop
Director prabhudeva now on twitter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles