Rajamouli about chiru 150th film

rajamouli about chiru 150th film

rajamouli about chiru 150th film

35.gif

Posted: 07/11/2012 08:20 PM IST
Rajamouli about chiru 150th film

busee

     Chiranjeevi_Rajamouliమెగాస్టార్ చిరంజీవి అడిగితే ఆయన 150వ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తానని సంచలన దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. తను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి ఇటీవల విడుదల చేసిన ఈగ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పెద్దహీరోలతోనే కాకుండా భవిష్యత్‌లో నాని లాంటి చిన్నహిరోలతోనే ఎక్కువ సినిమాలు చేస్తానని రాజమౌళి తెలిపారు. ఈగ ప్రచారం కోసం వరంగల్ చేరుకున్న ఈగ  చిత్ర యూనిట్ నగరంలోని థియేటర్ లో హల్ చల్ చేశారు. ఈగ చిత్రంలో నటించిన సుదీప్, తాగుబోతు రమేష్ తోపాటు రాజమౌళి అభిమానులను ఆలరించారు. సుందరంగా అలంకరించిన ఈగ లగ్జరీ బస్ ఈ సందర్భంలో ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఈ ఫొటోలో ఉన్నదే ఆ బస్..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Svr mr 7 coming soon
Seetamma vakitlo s chettu shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles