Pawan voiceover for mahesh film

Mahesh gave voiceover for Power Star' hit film Jalsa. Now its Pawan's turn to give back! Yet to be named Mahesh's movie in the direction of Sukumar is currently in shooting process. Pawan is going to give voice over for this movie.

Mahesh gave voiceover for Power Star' hit film Jalsa. Now its Pawan's turn to give back! Yet to be named Mahesh's movie in the direction of Sukumar is currently in shooting process. Pawan is going to give voice over for this movie.

Pawan voiceover for Mahesh film.gif

Posted: 07/07/2012 01:08 PM IST
Pawan voiceover for mahesh film

Pawan_mashesh

గత కొంత కాలంగా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కి తెర లేచింది. అదేంటంటే... ప్రముఖ హీరోల సినిమాలలో డైరెక్టర్లు కానీ, స్టార్ హీరోలు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం. దీంతో ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య స్నేహ భావం పెరగడమే కాకుండా ఆ సినిమాలకు మంచి క్రేజ్ వస్తుంది. గతంలో త్రివిక్రమ్ డైరెక్టర్ చేసిన ‘జల్సా’ సినిమాకి పవన్ కళ్యాణ్ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మర్యాద రామన్న సినిమాలో సునీల్ కి హీరో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి పవన్ కళ్యాన్ వాయిస్ ఓవర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఇవ్వడానికి అంగీకరించినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇండస్ట్రీ జనాలు మాత్రం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రుణం తీర్చుకుంటున్నాడని అంటున్నారు. ఈ వార్తతో ఆ సినిమా పై మంచి క్రేజ్ పెరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The kiss with ranbir kapoor came out well ileana
Samantha skin problems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles