Samantha skin problems

Samantha Skin Problems,Samantha out of Mani Ratnam and Shankar Movies, Samantha out of Shankar I due to Health Problems

Samantha Skin Problems,Samantha out of Mani Ratnam and Shankar Movies, Samantha out of Shankar I due to Health Problems

Samantha Skin Problems.gif

Posted: 07/07/2012 01:06 PM IST
Samantha skin problems

Samanta

టాలీవుడ్ ఇండస్ట్రీకి సునామీలా వచ్చి జనాలను మాయచేసిన హీరోయిన్ సమంతా. అనతి కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంతాకి అవకాశాలు వద్దన్నా వచ్చి పడ్డాయి. కాసుల కోసం కక్కుర్తి పడి తిండి తిప్పలు మానేసి షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వడంతో అనారోగ్యం పాలయిన విషయం తెలిసిందే. ఈ అనారోగ్యం కారణంగా సమంతా రెండు పెద్ద సినిమా ప్రాజెక్టుల నుండి తప్పుకుంది. కొంత కాలంగా ఎలర్జీతో బాధ పడుతున్న సమంత ప్రస్తుతం కోలుకున్నానని అక్కడ ఉన్న ఎలర్జీ తగ్గిపోయిందని సినీ జనాలకు ఓ మెసేజ్ పంపించింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. మరికొన్ని రోజుల్లో సమంత నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం షూటింగులో జాయిన్ కాబోతోంది.

ఇక ఈమె నటించిన తాజా చిత్రం ‘ఈగ’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సమంతా రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే సమంతా ఫ్యాన్స్ మాత్రం ఎంత అవకాశాలు వచ్చినా, తిండి తిప్పలు షూటింగులు చేసి అక్కడ ఎలర్జీలు తెచ్చుకోవడం ఎందుకు ? అలా సినిమాల నుండి తప్పుకోవడం ఎందుకు ? ఆరోగ్యంగా ఉంటే అవకాశాలు అవే వస్తాయని సలహాలు ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan voiceover for mahesh film
Sanjay dutt to share screen with jiiva in tamil film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles