Tollywood young hero bharat in sad mood

tollywood young hero bharat in sad mood

tollywood young hero bharat in sad mood

5.gif

Posted: 07/06/2012 04:15 PM IST
Tollywood young hero bharat in sad mood

    kamal కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం భరత్ కు ఇంకా కోపం పోలేదు. ఎందుకంటే.. మొన్నీమధ్య చెన్నైలో జరిగిన ఓ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ ప్రారంభోత్సవం కమల్ పెళ్లి భరత్ చావుకొచ్చిందన్న చందాన సాగిందట. వివరాల్లోకి వెళితే.. ఈ వేడుకలో ప్రముఖ నటుడు కమల్ హాసన్, ప్రేమిస్తే లో నటించిన వర్థమాన హీరో భరత్ పాల్గొన్నారు.. ఈ వేడుకకు కమల్‌హాసన్‌ హాజరవటంతో... కమల్‌ ముందు భరత్‌ ఎంత? అందుకని ఇతగాడిని నిర్వాహకులు సరిగ్గా పట్టించుకోలేదట. కమల్‌కి పన్నీరుతో స్నానం చేసినంత పని చేసిన నిర్వాహకులు భరత్‌కి ఒక bharatగ్లాసుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదట. తనని నిర్లక్ష్యం చేయడంతో తట్టుకోలేక చెప్పా పెట్టకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయాడట భరత్‌. తదనంతరం నిర్వాహకులు భరత్ కు సారీ చెప్పారటకూడా. అయినా కోపం తగ్గని ఈ యంగ్ హీరో కూల్ అయ్యేందుకు ఎంత సమయంతీసుకుంటాడో..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna latest movie shooting compleate in rapid speed
Rojili khan nude photo shoot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles