Jism2 trailar hal chal in internet

jism2 trailar hal chal in internet

jism2 trailar hal chal in internet

9.gif

Posted: 07/02/2012 02:51 PM IST
Jism2 trailar hal chal in internet

      2eఈ ట్రైలర్ చూసినవారిలో కొందరు మూతిమీద వేలేసుకుంటున్నారు. మరికొందరైతే నోరు .వెల్లబెడుతున్నారు. ఇంకొందరైతే అబ్బా సూపర్ అంటున్నారు. ఇంతకీ ఇది దేనికి సంబంధించిన ఉపోద్ఘతమో అనుకుంటున్నారా.. అదే.. జిస్మ్2 ట్రైలర్ గురించి..  బాలీవుడ్‌ సంచల నిర్మాత మహేష్‌భట్‌ కుమార్తె పూజాభట్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు జిస్మ్‌-2 మరో ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. టైటిల్‌సాంగ్‌ను కూడా మూవీ టీమ్‌ ఇంటర్నెట్లో అప్‌లోడ్‌ చేసింది. ఈ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ జిస్మ్‌2లో విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. అందుకే ఈ సినిమాకు సెన్సార్‌బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. జాన్‌ అబ్రహం, బిపాసాబసు నటించిన జిస్మ్‌ మూవీకి ఇది సీక్వెల్‌. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త ట్రైలర్ ఎలా ఉందో  మీరూ వీక్షించండి....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot beauty namita gives bumper offer for
New film studio at ou colony hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles