Producer aswani dutt movie post phoned

producer aswani dutt movie post phoned

producer aswani dutt movie post phoned

20.gif

Posted: 06/29/2012 08:41 PM IST
Producer aswani dutt movie post phoned

     4eసార్ వస్తారా సినిమాకు అడ్డంకులు తప్పటంలేదు.  రవితేజ హీరోగా రూపొందనున్న ఈ 'సార్ ఒస్తారా' చిత్రం షూటింగ్ మరోసారి వాయిదాపడింది. 'ఆంజనేయులు' ఫేం పరశురాం దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు మొదట్లో వేసుకున్న షెడ్యుల్ ప్రకారం ఈ నెల 16 న ప్రారంభం కావాలి. అది జూలై ఒకటికి వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ దీనిని జూలై 8 కి పోస్ట్ పోన్ చేసినట్టు చెబుతున్నారు. ఊటీలో మొదలయ్యే తొలి షెడ్యూలు షూటింగులో హీరో హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇందులో రవితేజ పక్కన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వీరిలో కాజల్ అగర్వాల్, రిచా గంగోపాద్యాయ ఇప్పటికే ఎంపిక కాగా, మరో కథానాయిక ఎంపిక కావాల్సివుంది. ఈ చిత్రం బాలారిష్టాలు ఎప్పుడు దాటుతుందో మరి...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Abraham linkan life history on scren
Gb antyakshari team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles