Mega star title for nandamoori family film

mega star title for nandamoori family film

mega star title for nandamoori family film

1.gif

Posted: 06/24/2012 03:13 PM IST
Mega star title for nandamoori family film

      7eటాలీవుడ్ లో కొత్త రంగానికి నాంధి పలికారు తారకరత్న. అదేంటని ఆశక్తిగా ఉందా.. ఇందులో కొంత మేర తమాషాకూడా లేకపోలేదు. విషయం ఏమంటే.. నందమూరి ఫ్యామిలీ హీరో సినిమాకి చిరంజీవి టైటిల్ పెడ్తే ఏమవుతుంది.. నందమూరి తారక రత్న విషయం (NTR) లో ఇప్పుడు అదే జరిగింది.. ఉదయశంకర్ దర్శకత్వం లో తారక రత్న నటిస్తున్న కొత్త చిత్రానికి "విజేత" అనే టైటిల్ పెట్టారు.. ఈ సినిమాని వి. దొరస్వామి రాజు నిర్మిస్తున్నారు.. ఈ సినిమా ముక్కోణపు ప్రేమకధ తో తెరకెక్కబోతోంది..  ఈ సినిమాలో తారకరత్న సరసన ఇద్దరు హీరోయిన్ లు నటిస్తున్నారు.. అర్జున్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు..ఈ సినిమా జూలై లో సెట్స్ మీదకు వెళ్లనుంది.. ఈ సినిమా తో అయినా  తారక రత్న కి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ వచ్చి విజయపథంలోకి వెళ్లి విజేతగా నిలవాలని కాంక్షిద్దాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhaskarabhatla song script in dcm
Music director ms viswanath birthday today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles