Tara chowdary fixed high rate

tara chowdary fixed high rate

tara chowdary fixed high rate

11.gif

Posted: 06/06/2012 04:22 PM IST
Tara chowdary fixed high rate

     తన వాలు చూపులతో వీఐపీలను రింగులోకి లాగిన తారాచౌదరి తాజాగా బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గటం లేదు. బెయిల్ వచ్చిన రోజు మీడియా వాళ్ళంతా తారా చౌదరి చుట్టు చేరి మైకులు పెట్టారు. 4e''ఇప్పుడు నేనేం మాట్లాడను.. మీ స్టూడియోలకు వచ్చే మాట్లాడుతాను'' అంటూ ఆ మైకుల నుంచి తప్పించుకుంది. ఇక ఆమెను లైవ్ కోసం స్టూడియోలకే తీసుకురమ్మని రిపోర్టర్లను ఆదేశించారు ఆయా చానల్ యజమానులు. దాంతో రిపోర్టర్లంతా తమ స్టూడియోకు రావాల్సిందిగా తారను పట్టుబట్టారు. దానికి తార చెప్పిన సమాధానంతో ఒక్కసారిగా అవక్కయ్యారు. 'మీ స్టూడియోకు రావాలంటే నాకు ఇరవై లక్షలు కావాలి.. కనీసంగా పది లక్షలకు తగ్గేది లేదు' అంటూ వారికి తన డిమాండ్ చెప్పేస్తోందట.       అంతేకాదు.. వ్యభిచారం కేసులో తారాస్థాయిలో ఫోకస్ అయిన తారా చౌదరీ తనకొచ్చిన డిమాండ్ ను మరింతా క్యాష్ చేసుకోవాలని చూస్తోందిని, ఏకంగా మీడియా వారికే భారీ రేటు చెబుతోందని రిపోర్టర్లు వాపోతున్నారు. రొమాన్స్ పేరుతో బిజినెస్ చేసి లక్షలు కూడబెట్టింది. జీవితం ఇస్తానంటూ ఎందరో యువతుల బతుకులతో బంతాట ఆడింది. రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో ఈ తళుకు తార రెక్కలొచ్చిన పక్షిలా బయటికొచ్చింది. ఇప్పుడు మీడియా వారిని సైతం ఆడుకుంటోంది. మరి తారా చౌదరా..మజాకా..! తారా చౌదరి ఇంటర్వూతో 24 గంటలూ ఊదరగొట్టేసి టీఆర్పీ రేటింగ్ పెంచేసుకుందామనుకున్న టీవీ వాళ్లకు... బావుంది కదూ ఈ బంపర్ ఫిటింగ్.....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Super star mahesh babu new entry
Bollywood hero john abraham court case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles