Actress kartika says

actress kartika says..

actress kartika says..

11.gif

Posted: 06/01/2012 04:48 PM IST
Actress kartika says

   kar_e అమ్మ అవసరం తీరిపోయిందంటోంది మన తాజా తారామణి. మొదట్లో తన ఎంట్రీకి అమ్మ పేరు ఉపయోగించుకున్నా, ఇప్పుడు ఆ అవసరం తనకి లేదని కథానాయిక కార్తీక ధీమాగా చెబుతోంది. రాధ కూతురుగా అందరికీ పరిచయమైన కార్తీక, ఇప్పుడు హీరోయిన్ గా తనకో స్థానం వచ్చిందని అంటోంది. 'నాలో టాలెంట్ వుందని ఇప్పుడు అందరికీ అర్ధమైపోయింది. అందుకే, నాకు తగ్గా పాత్ర వున్నప్పుడు నన్ను కలిసి, అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుని వెళుతున్నారు. ఇక రాధ కూతురు అనే బ్రాండ్ నాకు అవసరం వుండదనుకుంటున్నాను' అంటోంది కార్తీక. అయితే, ఎంతో అనుభవమున్న నటి తన తల్లి కావడం వల్ల తనకెన్నో లాభాలున్నాయని చెబుతోంది. 'సినిమా రంగంలో ఎలా ఉండకూడదో అమ్మ కొన్ని ఉదాహరణలతో చెబుతుంటుంది. దాంతో ఎలా ఉండాలో నాకు తెలిసిపోతుంది' అంటోంది. తన తల్లి రాధతో కలిసి ఓ సినిమాలో నటించాలన్న ఆమె కోరిక ఎప్పుడు నెరవేరనుందో మంత్రం చెప్పలేదు ఈ సుందరాంగి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara chowdary blame the tv9 reporter
Aswanidutt raviteja kajal latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles