Gabbar singh new record

gabbar singh new record

gabbar singh new record

39.gif

Posted: 05/25/2012 06:45 PM IST
Gabbar singh new record

       ఇది  నిజంగా సంచలనమే.. తెలుగు చిత్ర సీమలో ఆల్ టైంరికార్డు నెలకొల్పి మూడో వారం సైతం అప్రతిహతంగా సాగుతోన్నపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం చిత్రమైన రికార్డులు సైతం సొంతంచేసుకుంటోంది. gb_in సాధారణంగా ఒక సినిమాని రీమేక్ చేసుకోవడానికి రైట్స్ కొనుక్కుంటూ వుంటారు. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, తాజాగా విడుదలైన 'గబ్బర్ సింగ్' సినిమాలోని కొన్ని సన్నివేశాలను పెద్ద మొత్తంలో డబ్బిచ్చి కొనుక్కున్నాడన్న వార్త టాలీవుడ్ లో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.  'గబ్బర్ సింగ్' సినిమాలోని 'అంతాక్షరీ ఎపిసోడ్, కబాడీ ఎపిసోడ్ వంటి సీన్స్ సల్మాన్ కు తెగ నచ్చేయడంతో... 50 లక్షలు పెట్టి, నిర్మాత నుంచి వాటి రైట్స్ తీసుకున్నాడట. ఈ సన్నివేశాలను తన రాబోయే 'దబాంగ్-2' సినిమాలో పెట్టుకుంటాడని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన 'గబ్బర్ సింగ్' సినిమా ఇలా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో  చూడాలి. అంతేకాదు తిక్కకి ఎంత లెక్కుందో తేల్చేస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director raghavendrarao introduces
Sruthi hassan find a beautiful house in mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles