Aswini dutt daughter question

aswini dutt daughter question..?

aswini dutt daughter question..?

5.gif

Posted: 05/24/2012 01:39 PM IST
Aswini dutt daughter question

     priyanka-dutte  ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కూతురు తమ సంస్థ వైజయంతీ వైభోగం గురించి చెప్పుకోవాల్సని పరిస్థితి ఉత్పన్నమైంది.. ఎందుకంటే.. రవితేజ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే 'సారొస్తారు' చిత్రంలో తాను నటించడం లేదంటూ ఇటీవల కథానాయిక త్రిష ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి కారణం. అయితే.. అసలు త్రిషను కానీ, అమలా పాల్ ను కానీ తమ సినిమా కోసం తాము సంప్రదించలేదనీ, అలాంటప్పుడు వాళ్లు ఈ ప్రాజక్టు నుంచి బయటకు వెళ్ళడం ఏమిటనీ ఆ చిత్ర నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంకా దత్ ప్రశ్నిస్తోంది. ఈ సినిమా కథానాయికగా కాజల్ అగర్వాల్ నే తాము అనుకున్నామనీ, ఆమె డేట్స్ కూడా ఇచ్చిందనీ ఆమె చెబుతోంది.  తక్కువ పారితోషికం ఆఫర్ చేయడం వల్లే త్రిష ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. as
       అసలు ఇలాంటి రూమర్లు ఎందుకు వస్తున్నాయో తమకు తెలియడం లేదని ప్రియాంకా అంటోంది. యన్టీఆర్, చిరంజీవి, శ్రీదేవి వంటి తారలతో సినిమాలు నిర్మించిన ఘన చరిత్ర గల సంస్థ తమదని ఆమె చెప్పింది. మరి, వీరు సంప్రదించనిదే త్రిష ఈ సినిమా గురించి ఎందుకు ట్విట్టెర్లో పోస్ట్ చేసిందో వాళ్లకే తెలియాలంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress kalyani political entry in andhra pradesh politics
Nagarjuna with kajal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles