Daruvu movie release on 25th may

daruvu movie release on 25th may

daruvu movie release on 25th may

9.gif

Posted: 05/22/2012 04:10 PM IST
Daruvu movie release on 25th may

      1f రవితేజ కథానాయకుడిగా నటించిన 'దరువు' సెన్సార్ పూర్తిచేసుకుని ఈ నెల 25న విడుదల కానుంది. శ్రీ నాగమునీశ్వరి సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. శివ దర్శకుడు. బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. సౌండ్ ఆఫ్ మాస్ అనేది ఉపశీర్షిక.
      తాప్సీ, బ్రహ్మానందం, సాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, సన, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్ ప్రధాన తారాగణం కాగా,  ప్రత్యేక పాత్రలో ప్రభు నటించారు.
      ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్‌గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, కూర్పు: గౌతంరాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: వెట్రివేల్, కళ: ఎ.ఎస్.ప్రకాష్, లైన్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీనాగమునీశ్వరి, నిర్మాత: బూరుగపల్లి శివరామకృష్ణ, దర్శకత్వం: శివ.
      ఈ సినిమా హైదరాబాద్ లో ఏఏ థియేటర్లలో విడుదల అవుతుంది.. అనే ప్రశ్నకు సమాధానం మీకోసం.

      2

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maniratnam gharshana movie remake
Pawan kalyan will attend julayi audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles