Amy jackson

amy jackson

amy jackson

31.gif

Posted: 05/20/2012 04:20 PM IST
Amy jackson

      Amy_7911విక్రం హీరోగా 'తాండవం' అనే తమిళ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన అనుష్క - ఎమీజాక్సన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. తాజాగా విక్రం - ఎమీజాక్సన్ పై అక్కడ ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగునీ ... దానికి అనుగుణంగా కంపోజ్ చేసిన స్టెప్స్ ని ఏమీ జాక్సన్ యమా ఎంజాయ్ చేస్తోందట.
        ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సాంగ్ తనకి చాలా బాగా నచ్చిందని చెప్పింది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ ఇచ్చిన ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయనీ ... అతను ఎఆర్ రెహ్మాన్ పేరుని నిలబెడతాడనే నమ్మకముందని అంది. సో ... సినిమా సంగతి ఎలా వున్నా, టైటిల్ కి తగినట్టుగా ఆమె ఆనంద 'తాండవం' చేస్తోందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hollywood action hero jackie chan withdraw
Mega family logo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles