Kevvu keka song goes to bollywood

gabbar singh, kevvu keka song, malaika arora khan, pawan kalyan, dabanng remake

gabbar singh, kevvu keka song, malaika arora khan, pawan kalyan, dabanng remake

Kevvu Keka song goes to Bollywood.gif

Posted: 05/19/2012 01:16 PM IST
Kevvu keka song goes to bollywood

Kevvu-keka-song

‘పొరుగింటి కూర పుల్లన’ అనే సామెత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సరిగ్గా సరిపోతుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసుకుంటూ స్టార్ డమ్ తో పాటు క్యాష్ ని కూడా క్యాచ్ చేసుకుంటున్న సల్లూభాయ్ కి మళ్ళీ తెలుగు సినిమాల పై, అందులోని ఐటెంసాంగుల పై పడింది.

ఆమధ్య 'ఆర్య-2' సినిమాలోని 'రింగ ... రింగా... రింగ... రింగా' పాటను తన 'రెడీ' సినిమాలో పెట్టుకున్న సల్మాన్, ఇప్పుడు మరో తెలుగు సినిమా పాటకు ఫిదా అయిపోయాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాలోని 'కెవ్వు కేక' పాట తనని కట్టిపారేసిందని సల్మాన్ అంటున్నాడు. పాటలోని ఆ ఊపు... కైపు... అదుర్స్ అంటున్నాడు ఈ బాలీవుడ్ కండల వీరుడు. ఈ పాటని ‘దబాంగ్ -2’లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka in kahani remake south
Gabbar singh combi again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles