Raviteja forthcoming movie daruvu release on may 25th

raviteja forthcoming movie daruvu release on may 25th

raviteja forthcoming movie daruvu release on may 25th

3.gif

Posted: 05/15/2012 01:07 PM IST
Raviteja forthcoming movie daruvu release on may 25th

       రవితేజ-తాప్సీ జంటగా నటించిన ‘దరువు’ చిత్రం విడుదల డేట్ ఖరారైంది. శ్రీమతి శ్రీనాగమునీశ్వరి సమర్పణలో శ్రీవెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లిమిటెడ్‌ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.da ఈ భారీ చిత్రానికి (సౌండ్‌ ఆఫ్‌ మాస్‌) అనేది ఉపశీర్షిక.  సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయిన ఈ మూవీ మే 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంలో నిర్మాత బూరుగపల్లి ఆనందాన్ని, చిత్ర విజయంపై ధీమాను వ్యక్తంచేస్తున్నారు.
       ‘‘మా 'దరువు' సెన్సార్‌ పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని మే 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. రవితేజ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌, ఆయన కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ అవుతుంది.’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. గబ్బర్ సింగ్ రిలీజ్ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Happy birthday to young hero ram
Super star mahesh babu and samantha wedding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles