Prince mahesh kajal sukumar movie shooting obstacle

prince mahesh kajal sukumar movie shooting Obstacle

prince mahesh kajal sukumar movie shooting Obstacle

27.gif

Posted: 04/28/2012 04:26 PM IST
Prince mahesh kajal sukumar movie shooting obstacle

       inn సుకుమార్ దర్శకత్వంలో కాజల్ - మహేష్ బాబు జంటగా నటిస్తోన్న చిత్ర షూటింగ్ కు అంతరాయమేర్పడింది. గత ఐదు రోజులుగా ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం మహేష్ బాబు మీద ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే ఈ పాట చిత్రీకరణ సమయం లో మహేష్ బాబు స్వల్ప అనారోగ్య పాలయినట్టు సమాచారం. ఈ కారణంగా సుకుమార్ చిత్రీకరణ నిలిపివేశారు.  కాజల్ నిన్నటి నుంచి ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటోంది. చాలా మంది డ్యాన్సర్స్ పాల్గొంటోన్న ఈ పాట చిత్రీకరణ ఏప్రిల్ 30 వరకు జరగనుంది.
        అనిల్ సుంకర,ఆచంట రామ్ మరియు గోపీచంద్ లు ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishnam raju political re entry with a politics based cinima
Director sv krishna reddy hollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles