Director sv krishna reddy hollywood entry

director sv krishna reddy hollywood entry

director sv krishna reddy hollywood entry

31.gif

Posted: 04/28/2012 04:06 PM IST
Director sv krishna reddy hollywood entry

      svii1 సాంప్రదాయబద్దంగా ఒకప్పుడు సినిమాలు తీసిన దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి తాజాగా తన రూటు మార్చారు ఆంగ్ల చిత్రాల వైపు అడుగేశారు. ఈన  తెలుగు ప్రేక్షకులకి కుటుంబ కథా చిత్రాలను అందించి వరుస విజయాలతో ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఎస్వీ కృష్ణా రెడ్డి పేరు వినగానే 'రాజేంద్రుడు-గజేంద్రుడు', 'మాయలోడు', 'యమలీల', 'ఆహ్వానం', 'శుభలగ్నం' వంటి చిత్రాలు మనసు తెరపై మరోసారి మెరుస్తాయి. తెలుగుదనంతో పాటు కావాల్సినంత సెంటిమెంట్ నీ వీలైనంత వినోదాన్ని పంచే ఆయన చిత్రాలను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.
        కొత్తతరం దర్శకుల రాకతో, ట్రెండ్ మారడంతో కొంత కాలంగా సినిమాలకి దూరమైన ఆయన, 'డైవోర్స్ ఇన్విటేషన్' అనే ఓ ఆంగ్ల చిత్రానికి దర్శకత్వం వహించి ఇప్పుడందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో, జానాధన్, జామీలైన్, సింగ్లర్ ముఖ్య భూమికలు పోషించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ శుభలగ్నం సినిమాను పోలివుంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh kajal sukumar movie shooting obstacle
Actress samantha birth day today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles