Raviteja full comedy in dharuvu movie

raviteja full comedy in dharuvu movie

raviteja full comedy in dharuvu movie

6.gif

Posted: 04/25/2012 11:56 AM IST
Raviteja full comedy in dharuvu movie

               ra_inమాస్ రాజా రవితేజ 'బుల్లెట్ రాజా'గా చెక్కిలిగింతలు పెట్టబోతున్నాడు. 'దరువు' సినిమాలో రవితేజ పాత్ర చాలా ఉషారుగా విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు పాత్రలా వినోదాన్ని పంచుతుందని చిత్ర వర్గాల సమాచారం. ఈ పాత్ర మొదటి నుంచి చివరి దాకా హిలేరియస్ కామిడీతో సాగుతుందనీ, రవితేజ ఈ మూవీలో బుల్లెట్ లా స్పీడుగా దూసుకుపోతాడని, అందుకే ఈ పాత్రకు బుల్లెట్ రాజా అని పేరు పెట్టాడంటున్నారు.
            ఆద్యంతం వినోదాత్మకంగా... సోషియో ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పక్కన సొట్టబుగ్గల పొడుగు సొగసరి తాప్సీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చక చకా జరుగుతున్నాయి. వచ్చే నెల 18 న ఈ 'దరువు' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్లాపుల్లో వున్న రవితేజ ఈ సినిమా మీద చాలా హోప్ పెట్టుకున్నట్టు వినికిడి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Megastar chiranjeevi re entry into cinima
Actress kajal says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles