Music director manisharma gives music for pawan forth coming film

music director manisharma gives music for pawan forth coming film

music director manisharma gives music for pawan forth coming film

33.gif

Posted: 04/22/2012 05:53 PM IST
Music director manisharma gives music for pawan forth coming film

               pawan సంగీత దర్శకుడు మణిశర్మకు సై అన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.  'గబ్బర్ సింగ్' సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా ఆడియోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందిస్తాడనే ప్రచారం జరిగింది. ఈ సినిమా మ్యూజిక్ కి సంబంధించి చివరి నిమిషం వరకూ దేవిశ్రీ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడా అవకాశం మణిశర్మకి దక్కింది.  ఇటీవల 'రచ్చ' ఆడియోకి వచ్చిన రెస్పాన్స్ చూసి పవన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు. ఈ మధ్య దేవిశ్రీ - తమన్ ధాటికి మణిశర్మకి అవకాశాలు తగ్గడంతో, అంతా ఆయన పనైపోయిందని అనుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయనకి చరణ్ అవకాశం ఇవ్వడం, తనదైన స్టైల్లో మణిశర్మ రెచ్చిపోవడం జరిగిపోయాయి. ఈ కారణంగానే ఆయనకి ఇప్పుడు పవన్ సినిమా వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరెంత 'రచ్చ రచ్చ చేస్తాడేమో చూడాలి. సాధారణంగానే పవన్ సినిమాలకు పాటలు చాలా కొత్తగా ఉంటాయి. మణి మరింత కొత్తగా చేస్తాడేమో మరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar mahesh babu new movie starts today
Hero srikanth new movie devaraya shooting coming to an end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles