Hero srikanth new movie devaraya shooting coming to an end

hero srikanth new movie devaraya shooting coming to an end

hero srikanth new movie devaraya shooting coming to an end

27.gif

Posted: 04/22/2012 05:31 PM IST
Hero srikanth new movie devaraya shooting coming to an end

              Devarayaతన విభిన్న మైన నటన తో తెలుగు తెరపై సుస్థిర స్థానాన్ని సంపాదించిన హీరో శ్రీకాంత్.  నాని కృష్ణ దర్శకత్వంలో 'దేవరాయ' పేరుతో శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం మనకు తెలుసు. ఈ సినిమాలో శ్రీకాంత్ దొరబాబు - దేవరాయ అనే రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ పాత్రలకి జోడీగా విదిశ - మీనాక్షీ దీక్షిత్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకున్న సందర్భంగా  నాని కృష్ణ మాట్లాడుతూ, జల్సాలకీ ... షికార్లకీ అలవాటుపడిన ఓ యువకుడి కథ ఇదని చెప్పారు. విందులు ...  వినోదాలతో కాలం గడుపుతోన్న దొరబాబుకి, తాను శ్రీకృష్ణ దేవరాయల వంశానికి చెందిన వాడినని తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేశాడు ...? దాని పర్యవసానం ఎలాంటిది ? అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఆద్యంతం వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తప్పక విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. షూటింగ్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలో సినిమాను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Music director manisharma gives music for pawan forth coming film
Mega fraternity is furling around tamanna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles